రావే రావే బాల కథ. Police Story

రావే రావే బాల కథ. Police Story

Paperback (09 Oct 2022) | Telugu

  • $27.57
Add to basket

Includes delivery to the United States

10+ copies available online - Usually dispatched within 7 days

Publisher's Synopsis

"రావే రావే బాల" కథ చిత్రము తీయుటకు కలదు. అన్నియు డైలాగ్ లు కలవు. ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఈ కథ కావలసినచో తక్షణమే సంప్రదించగలరు. రావే రావే బాల కథ ఒక అందమైన అమ్మాయి. ఈ అమ్మాయి చదువుకొని, ఒక పోలీస్ ఆఫీసర్ గా స్థిరపడుతోంది. డ్యూటీ లో ఉండగా మరొక పోలీస్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకుంటుంది. మంచి నడవడికల కల ఈ అమ్మాయి, అనేక కేసులు సాల్వ్ చేస్తుంది. ఒక క్రైమ్ కేసు ని కూడా సాల్వ్ చేయాలనీ ప్రయత్నిస్తుంది. కానీ చివరకు ఆ కేసు సాల్వ్ కాక, చివరకు అటకలో కేసు ఫైల్ ని ఉంచేస్తారు. కేసు చివరకు సాల్వ్ కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ కేసు ని క్లోజ్ చేస్తారు. ఈ కథ చాలా బాగుంటుంది. సినిమా తీయుటకు కూడా బాగుంటుంది.

Book information

ISBN: 9789356755079
Publisher: Alpha Edition
Imprint: Writat
Pub date:
Language: Telugu
Number of pages: 66
Weight: 68g
Height: 178mm
Width: 127mm
Spine width: 4mm